ఎన్టీఆర్ బయోపిక్‌లో పరేష్ రావల్ పాత్ర ..
- March 31, 2018
బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటీనటుల ఎంపిక జరగవలసి ఉంది. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించేందుకు చాలా మంది నటులను అనుకున్నా సంతృప్తి కరంగా అనిపించలేదని అందుకే బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇంతకీ ఆ పాత్ర నాదెండ్ల భాస్కర రావు అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా తిరుగు బాటు చేసిన వ్యక్తి ఆయన. అయితే ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది అన్న విషయాలు మాత్రమే ప్రస్తావిస్తారని సమాచారం. తేజ డైరక్షన్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







