ఒమన్ వాడీలో వలసదారుడి మునక
- March 31, 2018
మస్కట్: ఒక వలసదారుడు నీట మునిగిపోగా, మరొకరు గాయపడ్డ ఘటన సుర్‌లోని ఆడి షాబ్‌లో చోటు చేసుకుంది. ఒమన్ రెస్క్యూ ఏజెన్సీ ఈ వివరాల్ని వెల్లడించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, వాటర్ రెస్క్యూ టీమ్, తమకు లభ్యమైన మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించగా, గాయపడ్డ వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అందించడం జరిగింది. సమాచారం అందుకుని, అంబులెన్స్ అథారిటీస్ సంఘటనా స్థలానికి చేరుకునేసరికే ఓ వ్యక్తి మృతి చెందాడని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







