శక్తివంతమైన మహిళ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్‌

- March 31, 2018 , by Maagulf
శక్తివంతమైన మహిళ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్‌

అంతర్జాతీయ  ప్రఖ్యాత  మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ క్రీడా విభాగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో నీతా అంబానీ, మిథాలీ రాజ్‌ స్థానం దక్కించుకున్నారు. క్రీడా విభాగనాకి  సంబంధించి  25మంది పేర్లతో  ఫోర్బ్స్‌-2018  విడుదల  చేసిన  జాబితాలో భారత మహిళ  జట్టు కెప్టెన్   మిథాలీ రాజ్‌ ,ముంబయి ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌ ప్రకటించిన  జాబితాలో ఫిఫా  సెక్రటరీ ఫట్మా సంబ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.అలాగే నీతా అంబానీ 9వ స్థానంలో , భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్  మిథాలీ రాజ్‌ 12వ స్థానంలో నిలిచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com