ఏప్రిల్ 3 నుండి నిర్మలా సీతారామన్ రష్యా పర్యటన
- March 31, 2018మాస్కో : రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈనెల నెల 3 నుండి రష్యాలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ భద్రతపై ఇక్కడ జరిగే 7వ మాస్కో సదస్సుకు ఆమె హాజరు కానున్నారు. నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రి హోదాలో రష్యా పర్యటించడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ఆమె రష్యాలో పర్యటిస్తారని ఇక్కడి భారత దౌత్య కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..