సీక్వెల్ ఉంటే మాత్రం ...!

- April 01, 2018 , by Maagulf
సీక్వెల్ ఉంటే మాత్రం ...!

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన రంగస్థలం శుక్రవారం విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్‌ చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా విజయంపై దర్శకుడు సుకుమార్ పాత్రికేయులతో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రంగస్థలం సినిమాకు సీక్వెల్ మాత్రం ఉంటే చిట్టిబాబు చెవికి ఆపరేషన్ అయి వినిపిస్తున్నట్టుగా చూపిస్తానన్నాడు. కేవలం పాత్రలను మాత్రమే తీసుకొని కొత్త కథతో సినిమాను తెరకెక్కిస్తానన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com