బ్యాన్‌ చేసిన సిగరెట్ల సీజ్‌

- April 01, 2018 , by Maagulf
బ్యాన్‌ చేసిన సిగరెట్ల సీజ్‌

మస్కట్‌: కస్టమ్స్‌ అధికారులు బ్యాన్‌ చేయబడిన సిగరెట్లను సీజ్‌ చేశారు. ఖత్‌మత్‌ మిలాహా బోర్డర్‌ పోస్ట్‌లో ఈ సీజ్‌ జరిగింది. దేశంలోకి పెద్ద మొత్తంలో బ్యాన్‌ చేసిన సిగరెట్లను స్మగుల్‌ చేసేందుకు యత్నిస్తుండగా, ఆ యత్నాన్ని భగ్నం చేశారు కస్టమ్స్‌ అధికారులు. ఫ్రీజర్‌ ట్రక్‌లో నిందితులు వీటిని అనుమానం రాకుండా అమర్చారు. ఫిష్‌ని ట్రాన్స్‌పోర్ట్‌ చేసేందుకు ఈ ఫ్రీజర్‌ ట్రక్‌ని వినియోగిస్తుంటారు. అత్యంత చాకచక్యంగా సిగరెట్లను గుర్తించిన అధికారులు, వాటిని సీజ్‌ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com