నేటి నుంచి హెచ్1-బీ దరఖాస్తుల ప్రక్రియ
- April 01, 2018
వలస చట్టంలో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత మొదటిసారి హెచ్1-బీ వీసాల ప్రక్రియ ప్రారంభం కానుంది. సోమవారం నుంచి యూఎస్ పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) దరఖాస్తులను స్వీకరించనుంది. మొత్తం 65,000 మందికి హెచ్1-బీ ఇవ్వాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మరో 20,000 మంది విదేశీయులకు అవకాశాన్ని కల్పించనుంది. దరఖాస్తుదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో ప్రక్రియ అక్టోబరు 1న ప్రారంభం కానుంది. ఒక అభ్యర్థి నుంచి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులొస్తే వాటిని తిరస్కరిస్తారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







