మ్యూస్లీ
- April 02, 2018ఈ కాలంలో అధిక బరువు పెద్ద సమస్యగా మారిపోయింది.. మరి అధిక బరువుకు చెక్ పెట్టే హెల్దీ 'మ్యూస్లీ' ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
కావలసిన పదార్ధాలు: ఓట్స్ - 4 కప్పులు, ముడి పెకాన్ - ఒక కప్పు, బ్రౌన్ షుగర్ – ¼ కప్పు, కొబ్బరి తురుము – ½ కప్పు, పొద్దుతిరుగుడు గింజలు (sunflower seeds) – 2 tbsp, గుమ్మడికాయ గింజలు (pumpkin seeds) – 1tbsp, వెజిటల్ ఆయిల్ – 1 tbsp, మాపిల్ సిరప్ – 3 tbsp, ఉప్పు - చిటికెడు, ఎండు క్రాన్బెర్రీస్ – ¼ కప్పు, చియా గింజలు – 1 tbsp
తయారీ విధానం: పైన చెప్పిన పదార్ధాలన్నిటినీ ఓవెన్ లో 180 degrees లో 15 నిమిషాలు బేక్ చేయాలి. అంతే, ఎంతో ఆరోగ్యమైన 'మ్యూస్లీ' రెడీ!!
- మోహన మాధురి మల్ల, దుబాయ్, యూఏఈ
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు