మ్యూస్లీ
- April 02, 2018
ఈ కాలంలో అధిక బరువు పెద్ద సమస్యగా మారిపోయింది.. మరి అధిక బరువుకు చెక్ పెట్టే హెల్దీ 'మ్యూస్లీ' ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
కావలసిన పదార్ధాలు: ఓట్స్ - 4 కప్పులు, ముడి పెకాన్ - ఒక కప్పు, బ్రౌన్ షుగర్ – ¼ కప్పు, కొబ్బరి తురుము – ½ కప్పు, పొద్దుతిరుగుడు గింజలు (sunflower seeds) – 2 tbsp, గుమ్మడికాయ గింజలు (pumpkin seeds) – 1tbsp, వెజిటల్ ఆయిల్ – 1 tbsp, మాపిల్ సిరప్ – 3 tbsp, ఉప్పు - చిటికెడు, ఎండు క్రాన్బెర్రీస్ – ¼ కప్పు, చియా గింజలు – 1 tbsp
తయారీ విధానం: పైన చెప్పిన పదార్ధాలన్నిటినీ ఓవెన్ లో 180 degrees లో 15 నిమిషాలు బేక్ చేయాలి. అంతే, ఎంతో ఆరోగ్యమైన 'మ్యూస్లీ' రెడీ!!
- మోహన మాధురి మల్ల, దుబాయ్, యూఏఈ
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం