ఐపీఎల్-11లో రణ్వీర్ స్థానంలో హృతిక్
- April 02, 2018ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో రణ్వీర్ సింగ్ పాల్గొనటం లేదు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొన్న రణ్వీర్ భుజానికి గాయమవడంతో ప్రదర్శన ఇవ్వడం లేదని అతడి మేనేజర్ తెలిపారు. గాయం కారణంగా రణ్వీర్ దూరమవడంతో హృతిక్ రోషన్‌ను ఐపీఎల్ నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం. ఈనెల 7న ముంబైలో జరిగే వేడుకల్లో పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్‌లు ప్రదర్శన ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం షూటింగ్‌కు విరామం ఇచ్చిన వరుణ్ అప్పుడే రిహార్సల్ కూడా మొదలుపెట్టేసారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్