ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
- April 03, 2018
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకే పగ్గాలు అప్పగిస్తున్నారు. రెండుమూడురోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. కొద్ది రోజులుగా అధ్యక్ష పదవిపై కసరత్తు చేస్తున్న అధిష్టానం.. చివరికి దీనిపై నిర్ణయం తీసుకుంది. మొదట్నుంచి రేసులో మాజీ మంత్రి మాణిక్యాలరావు పేరే వినిపించినా ఆయన ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో సోముకు లైన్ క్లియరయ్యింది. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగిన రాంమాధవ్.. సామాజిక సమీకరణాల్ని లెక్కలేకి తీసుకుని ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీలో ముఖ్యనేతలు అందరితోనూ ఈ విషయంపై ఇప్పటికే అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అధిష్టానం చివరికి వీర్రాజు పేరే ఫైనల్ చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..