హెల్మెట్ వినియోగంపై వరణ్, అనుష్క ప్రచారం
- April 03, 2018
మన సేఫ్టీ కోసం పోలీసులు ఎంతో కష్టపడుతుంటారు. జీవితం చాలా విలువైనది. ద్విచక్రవాహనాలని నడుపుతున్నప్పుడు పలు జాగ్రత్తలు పాటించడి. హెల్మెట్ ప్రతి ఒక్కరు వాడాలని పిలుపునచ్చారు బాలీవుడ్ నటులు వరుణ్ దావణ్, అనుష్క. వీరిద్దరు ప్రస్తుతం ధాగా చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలలో అవగాహన కలిపించేందుకు ఢిల్లీ పోలీసులు వరుణ్ ధావన్, అనుష్కలని కలిసి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కానీ వారు ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండడంతో ఓ వీడియో రూపొందించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..