మిత్రమా, మేమున్నాము..అంటున్న బాలీవుడ్ ఖాన్ త్రయం
- April 03, 2018
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ నటించిన చిత్రం బ్లాక్మెయిల్. అయితే అనుకోకుండా ఇర్ఫాన్ అనారోగ్యానికి గురికావడంతో ప్రస్తుతం ఇర్ఫాన్ యూకేలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ చిత్ర ప్రమోషన్ కు ఇబ్బందిగా మారింది. ఈనేపథ్యంలో ఇర్ఫాన్‌కు సహాయం చేయడానికి షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు పూనుకున్నారు. ప్రత్యేక షో వేయించుకుని చూడనున్నట్లు, ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







