ట్యాక్సీ ఫేర్ పెంచిన అజ్మన్
- April 03, 2018
అజ్మన్‌లో ట్యాక్సీ ధరలు పెరిగాయి. 2.50 దిర్హామ్‌ల మేర పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అజ్మన్ విజన్ 2021లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వెల్లడించింది. డ్రైవర్స్‌కి సంబంధించి ఆదాయ సమస్యలు ఈ పెంపుతో కొంతమేర తగ్గుతాయని అజ్మన్ సంస్థ వెల్లడించింది. పూర్తయిన ప్రయాణానికి అదనంగా 2.50 దిర్హామ్‌లు చెల్లించాల్సి వుంటుందని అధికారి ఒకరు పేర్కొన్నారు. పెంచిన ధరల తర్వాత కూడా ఇతర ఎమిరేట్స్‌తో పోల్చితే అజ్మన్లోనే అతి తక్కువగా ట్యాక్సీ ధరలున్నాయి.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







