యూఏఈ వీసా ఫ్రాడ్‌: దుబాయ్‌ విజిటర్‌ అరెస్ట్‌

- April 03, 2018 , by Maagulf
యూఏఈ వీసా ఫ్రాడ్‌: దుబాయ్‌ విజిటర్‌ అరెస్ట్‌

ఫేస్‌ బుక్‌ ద్వారా ఫేక్‌ వీసాలు విక్రయిస్తున్న వ్యక్తిని దుబాయ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు, ఫేస్‌బుక్‌ ద్వారా అడ్వర్‌టైజ్‌మెంట్‌ చేస్తూ, ఓ వ్యక్తిని బురిడీకొట్టించాడు. బాధితుడు, ఫేస్‌బక్‌ ద్వారా తనకు వచ్చిన వివరాల మేరకు, డబ్బు పంపగా, ఆన్‌లైన్‌ ద్వారా టూరిస్ట్‌ వీసా లభించింది. అయితే జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌, ఆ వీసాని ఫేక్‌గా ధృవీకరించింది. బాధితుడు, పోలీసులు ఫిర్యాదు చేయడంతో, నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com