ముంబై లో 'బయోటాయిలెట్స్' నిర్మాణం
- April 03, 2018
గతేడాది అక్షయ్‌కుమార్, భూమి పెండ్నేకర్ కాంబినేషన్లో వచ్చిన 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా'. మరుగుదొడ్డి ప్రాధాన్యతను తెలియజేసే సామాజిక సందేశంతో వచ్చింది. అయితే మురికివాడల్లో ఉండి మరుగుదొడ్డి సౌకర్యం లేనివారు ముంబైలోని జుహు బీచ్‌లో బహిరంగ మలవిసర్జన చేస్తుండటాన్ని సోషల్‌మీడియా ద్వారా అందరికీ తెలిపింది అక్షయ్ వైఫ్ ట్వింఖిల్ ఖన్నా. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్ స్వయంగా బయోటాయిలెట్స్ ఏర్పాటు చేసి ఔదార్యాన్ని చాటుకున్నాడు. శివసేన నేత ఆదిత్యా థాకరే సాయంతో అక్షయ్‌కుమార్ రూ.10 లక్షలు ఖర్చు చేసి ఆధునిక బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..