వరల్డ్ ఆటిజం డే: వెలిగిపోయిన దుబాయ్ ఫ్రేమ్
- April 03, 2018
వరల్డ్ ఆటిజం డే సందర్భంగా దుబాయ్ ఫ్రేమ్ వెలుగులతో నిండిపోయింది. సన్‌సెట్ నుంచి సన్ రైజ్ వరకు బ్లూ కలర్ లైట్లతో దుబాయ్ ఫ్రేమ్‌ని అందంగా అలంకరించారు. ఆటిజం అనే వ్యాధి పట్ల అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి యేడాదీ ఏప్రిల్ 2వ తేదీన వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేగా నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్కి చెందిన ఆటిజం సెంటర్ నుంచి పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్ ఫ్రేమ్ సిబ్బందికీ, అలాగే ఇక్కడికి వచ్చిన సందర్శకులకీ బ్యాడ్జీలను వారు అందించారు. 'లైట్ అప్ బ్లూ' పేరుతో జరిగిన ఈ క్యాంపెయిన్‌లో 18,600 భవనాలు, 142 దేశాల్లో పాలుపంచుకున్నాయి. అమెరికాకి చెందిన అడ్వొకసీ ఆర్గనైజేషన్ 'ఆటిజం స్పీక్స్' పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!