దుబాయ్ లో 'సాహో'
- April 04, 2018
యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న చిత్రం ''సాహో''. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ నాయిక. యూవీ క్రియేషన్స్ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం దుబాయిలో షూటింగ్ జరుపుకోనుంది. ఏప్రిల్ 10 నుండి సాహో చిత్రం దుబాయ్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఈ షెడ్యూలులో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు తీయనున్నారని సమాచారం. సాహో చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో వుడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







