మహిళా పోలీసు చెయ్యి కొరికిన రష్యన్
- April 04, 2018
మద్యం మత్తులో మహిళా కాప్ చెయ్యి కొరికిన రష్యాకి చెందిన ఓ మహిళ న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొంటోంది. 24 ఏళ్ళ రష్యన్ మహిళ, తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా కాప్పై దాడికి దిగింది. ఈ క్రమంలో మహిళా కాప్కి గాయాలయ్యాయి. రష్యన్ మహిళ, మహిళా కాప్ని కొరికివేయడంతో ఆ బాధతో కాప్ విలవిల్లాడిపోయింది. అయితే నిందితురాలు తనపై మోపబడ్డ అభియోగాల్ని ఖండిస్తోంది. ఫిబ్రవరి 5వ తేదీన నైఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితురాలి వాదనలు ఎలా వున్నా, గాయపడ్డ మహిళా కాప్కి వైద్య చికిత్స అందించిన ఆసుపత్రి వర్గాలు, దాడి కారణంగా ఆమెకు గాయాలు కలిగాయని ధృవీకరించడం జరిగింది. ఈ కేసు తదుపరి విచారణ, తీర్పు ఏప్రిల్ 29కి వాయిదా పడ్డాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







