రోడ్ క్వాలిటీ ఇండెక్స్: ఒమన్‌కి 14 వస్థానం
- April 04, 2018
మస్కట్: 137 దేశాలకు సంబంధించిన రోడ్ క్వాలిటీ ఇండెక్స్‌లో ఒమన్‌కి 14వ స్థానం దక్కింది. 2017-18 సంవత్సరానికిగాను ఈ సర్వే జరిగింది. మొత్తం 137 దేశాల్ని ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. జిసిసి దేశాల్లో యూఏఈకి 12,089 కిలోమీటర్ల రోడ్లకు గాను తొలి స్థానం దక్కింది. ఒమన్‌కి రెండో స్థానం దక్కింది. ఒమన్‌లో మొత్తం రోడ్ల దూరం 35,221 కిలోమీటర్లు. ఖతార్‌కి 17వ స్థానం, బహ్రెయిన్‌కి 25వ స్థానం, సౌదీ అరేబియాకి 34వ స్థానం, కువైట్‌కి 63వ స్థానం దక్కింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







