444 కిలోల ఇనెడిబుల్ ఆలివ్స్ స్వాధీనం
- April 04, 2018
కువైట్: ఫుడ్ మరియు న్యూట్రిషన్ ఇన్‌స్పెక్షన్ టీమ్స్, 444 కిలోల ఇనెడిబుల్ ఆలివ్స్ అలాగే పికెల్డ్ ఎగ్ ప్లాంట్స్ (మక్‌దౌస్)ను స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేసినట్లు హవాల్లీ ఇన్‌స్పెక్షన్ మేనేజర్ అలి హాషిమ్ చెప్పారు. అహ్మదీ ఇన్‌స్పెక్షన్ మేనేజర్ జౌద్ అల్ జల్లాల్ మాట్లాడుతూ, అహ్మదీ టీమ్స్ రెండు స్టోర్స్‌ని అబు హలిఫా మరియు ఎగాలియాలో మూసివేసినట్లు, రెండు సైటేషన్స్‌ని ఫైల్ చేసినట్లు, నలుగురు కార్మికుల్ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. తమ హెల్త్ సర్టిఫికెట్స్ ఇచ్చేవరకు వారిపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుంది. అలాగే 17 వార్నింగ్ నోటీసుల్ని ఆయా ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి పంపామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







