'మహానటి' లో అచ్చంగా తానే వినిపించనున్న సమంత
- April 04, 2018
అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుండగా సమంత విలేకరిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సమంత తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనుంది. ఇప్పటివరకూ సమంతకు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద గాత్రం అందించేది. ఇటీవల చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాలో మోహన్‌బాబు, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..