యెమెన్ బోర్డర్లో మిస్సైల్ కూల్చివేత
- April 05, 2018
యెమెన్‌లో పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, హౌతీ తీవ్రవాదులు సంధించిన మిస్సైల్‌ని సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినట్లు పేర్కొన్నాయి. సౌదీ అరామ్కో ఆయిల్ కంపెనీ లక్ష్యంగా ఈ మిస్సైల్‌ని హౌతీ తీవ్రవాదులు సంధించినట్లు ఓ ప్రకటనలో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ప్రకటించాయి. మిస్సైల్ కూల్చివేతతో శకలాలు నివాస ప్రాంతాల్లో పడ్డాయి. అరామ్కో సంస్థ, ఈ ఘటనపై స్పందిస్తూ, ఎక్కడా ఎలాంటి ప్రమాదమూ జరగలేదనీ, జిజాన్‌లో అంతా సేఫ్‌గా వుందని పేర్కొంది. హౌతీలు మొత్తంగా 107 మిస్సైల్స్నీ, 66,000 ప్రాజెక్టైల్స్ని సౌదీ వైపుగా సంధించాయని సౌదీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇరాన్, హౌతీ తీవ్రవాదులకు ఈ మిస్సైల్స్‌ని అందిస్తోందని సౌదీ ఆరోపిస్తోంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







