చంద్రబాబుతో దుబాయ్‌కు చెందిన 'BLF' ప్రతినిధి బృందం సమావేశం

- April 05, 2018 , by Maagulf
చంద్రబాబుతో దుబాయ్‌కు చెందిన 'BLF' ప్రతినిధి బృందం సమావేశం

అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దుబాయ్ కు చెందిన బిజినెస్‌ లీడర్స్‌ ఫోరం ప్రతినిధి బఅందం ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం సమావేశమైంది. భారత్‌-యూఏఈ మధ్య పెట్టుబడులను సులభతరం చేసేందుకు గత కొన్నాళ్లుగా బీఎల్‌ఎఫ్‌ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివచ్చేలా సహకారం అందించేందుకు బీఎల్‌ఎఫ్‌ ముందుకొచ్చింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సఅష్టించాలని బీఎల్‌ఎఫ్‌ నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com