ఒమన్‌లో సుల్తాన్ కుబూస్ మాస్క్ ప్రారంభం
- April 06, 2018
మస్కట్: షినాస్ ప్రాంతంలో సుల్తాన్ కుబూస్ మాస్క్‌ని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ ఫుతైసి ప్రారంభించారు. ఇమామ్ ఖాలిద్ బిన్ సైద్ బిన్ అమెర్ అల్ యహ్యాయి నేతృత్వంలో శుక్రవారం ప్రార్థనలు జరిగాయి. 2,592 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మెయిన్ ప్రేయర్ హాల్ ఇందులో వుంది. పబ్లిక్ లైబ్రరీ వంటి సౌకర్యాలను కూడా కల్పించారు. ఇస్లామిక్ ఇన్స్క్రిప్షన్స్, ఖురానిక్ వెర్సెస్తో ప్రేయర్ హాల్ని అందంగా తీర్చిదిద్దారు. 24.561 డయామీటర్‌తో, 35.6 మీటర్ల పొడవైన డోమ్ని కలిగి వుంది ఈ మాస్క్.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







