మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
- April 07, 2018
నెల్లూరు : మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 12న పిఎస్ఎల్వి సి-41 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. తెల్లవారుజామున 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 1425 కిలోల బరువు గల నావిగేషన్, శాటిలైట్ ఐఆర్ఎన్ఎస్ఎస్-11 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..