శ్రీరెడ్డి ఇష్యూ పై స్పందించిన మా..
- April 07, 2018
మా అసోసియేషన్ ముందు అర్థనగ్నంగా నిరసనగా చేసి, సంచలన ఆరోపణలు చేసిన సినీనటి శ్రీరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మా సభ్యులు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు ఒక్క మాట కూడా నిజం కాదన్న మా అధ్యక్షుడు శివాజీ రాజా.. శ్రీరెడ్డికి కార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. బట్టలిప్పుకున్నందుకు కార్డు ఇస్తే.. అలా బట్టలు విప్పుకోవడానికి చాలా మంది వస్తారంటూ సంచలన విమర్శలు చేశారు శివాజీ రాజా. మా అసోసియేషన్లో సభ్యులెవరూ శ్రీరెడ్డితో నటించరని.. ఒకవేళ ఎవరైనా నటిస్తే.. వారిని కూడా సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరించారు. మా కార్డ్ కోసం దరఖాస్తును శ్రీరెడ్డి అసంపూర్తిగా ఇచ్చిందన్నారు సినీ నటుడు బెనర్జీ. సభ్యత్వం కోసం వచ్చినప్పుడు.. ఎవరిపైనా ఆరోపణలు చేయవద్దని చెప్పామని.. అయినా.. ఆమె హద్దుమీరిందన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..