సలామ్ ఎయిర్ లిమిటెడ్ పీరియడ్ సేల్
- April 08, 2018
మస్కట్: ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్, డిస్కౌంట్‌తో 20,000 టిక్కెట్లను ప్రకటించింది.48 గంటల పాటు మాత్రమే బుకింగ్‌కి ఈ టిక్కెట్లు అందుబాటులో వుంటాయి. 21 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమయ్యే టిక్కెట్లు 10 డెస్టినేషన్ల కోసం ఏర్పాటు చేయబడ్డాయి. 8, 9 తేదీల్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటే, జూన్ 10 వరకు డిస్కౌంట్‌తో ప్రయాణాలు చేయొచ్చు. సలాలా నుంచి మస్కట్ వరకు తొలి విమానాన్ని జనవరి 2017లో సలామ్ ఎయిర్ ప్రారంభించింది. 2016లో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) నుంచి సలామ్ ఎయిర్ లైసెన్స్ పొందింది. 2019 నాటికి 40 శాతం ఎయిర్ ట్రాఫిక్ గ్రోత్ లక్ష్యంగా పెట్టుకున్న ఒమన్‌లో సలామ్ ఎయిర్ అత్యంత వేగంగా అభివృద్ధి పథంలోకి వూసుకెళుతోంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!