లవ్ యూ భాయ్..
- April 09, 2018
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ళ జైలు శిక్ష పడి జైలులో రెండు రోజులు గడిపిన తర్వాత బెయిలుపై బయటికి వచ్చాడు. ఈ నేపధ్యంలో సోదరి అర్పితా ఖాన్ భావోద్వేగంతో సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. 'నా బలం, నా బలహీనత, నా గర్వం, నా సంతోషం, నా జీవితం, నా ప్రపంచం. నిన్ను, నీ విజయాన్ని చూసి ఓర్వలేని వారందరినీ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. వారి చెడు దృష్టి నీపై పడకుండా నువ్వు ఇంకా ప్రకాశవంతం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. లవ్ యూ భాయ్' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!







