ఇశ్రా - వాల్‌ మిరాజ్‌ సెలవు ప్రకటన

- April 10, 2018 , by Maagulf
ఇశ్రా - వాల్‌ మిరాజ్‌ సెలవు ప్రకటన

మస్కట్‌: ఏప్రిల్‌ 15, ఆదివారం ఇస్రా - వాల్‌ మిరాజ్‌ సెలవు దినాన్ని ప్రైవేటు సెక్టార్‌ ఎంప్లాయీస్‌ కోసం ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌. ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో రజాబ్‌ - 28, 1439గా ఈ సెలవు దినాన్ని పేర్కొంటున్నారు. సెలవు రోజున కార్మికులకు కాంపన్సేషన్‌ ఇవ్వాల్సి వుంటుందని మినిస్ట్రీ పేర్కొంది. కార్మికుడి సెలవు దినం కలిసొస్తే, యజమాని తప్పనిసరిగా అవసరమైన కాంపెన్సేషన్‌ చెల్లించాల్సిందేనని మినిస్ట్రీ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com