ఒమన్‌లో అగ్ని ప్రమాదం
- April 10, 2018
మస్కట్: అల్ మాబెలా ప్రాంతంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. పెను ప్రమాదం సంభవించకుండా ఫైర్ ఫైటర్స్ శ్రమించారని పిఎసిడిఎ పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే రికార్డ్ సమయంలో సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్‌ని పంపించినట్లు తెలిపిన పిఎసిడిఎ, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఓ ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







