ఇశ్రా - వాల్ మిరాజ్ సెలవు ప్రకటన
- April 10, 2018
మస్కట్: ఏప్రిల్ 15, ఆదివారం ఇస్రా - వాల్ మిరాజ్ సెలవు దినాన్ని ప్రైవేటు సెక్టార్ ఎంప్లాయీస్ కోసం ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్. ఇస్లామిక్ క్యాలెండర్లో రజాబ్ - 28, 1439గా ఈ సెలవు దినాన్ని పేర్కొంటున్నారు. సెలవు రోజున కార్మికులకు కాంపన్సేషన్ ఇవ్వాల్సి వుంటుందని మినిస్ట్రీ పేర్కొంది. కార్మికుడి సెలవు దినం కలిసొస్తే, యజమాని తప్పనిసరిగా అవసరమైన కాంపెన్సేషన్ చెల్లించాల్సిందేనని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!