ఇండియాలోనే 'రేస్-3' చిత్రీకరణ

- April 10, 2018 , by Maagulf
ఇండియాలోనే 'రేస్-3' చిత్రీకరణ

కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్‌ 'రేస్‌ 3' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దుబాయిలో జరిగింది. అనుమతి లేకుండా భారత్‌ విడిచి వెళ్ళకూడదని కోర్టు తీర్పు వెలువరించటంతో చిత్రీకరణను భారత్‌లోనే కొనసాగించాలని చిత్ర బృందం నిర్ణయించించారు. ఈ చిత్రంలో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నాయిక. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్‌ 15న విడుదల కానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com