శక్తిమంతమైన రైలింజన్ జాతికి అంకితం - మోదీ
- April 10, 2018
దేశంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్ రైలింజన్నుబిహార్ లోని మాధేపురాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. 12000 హర్స్‌పవర్ సామర్థ్యం గల ఈ విద్యుత్ రైలింజన్ మాధేపురాలోని విద్యుత్ రైలింజన్ల ఫ్యాక్టరీలో రూపొందించారు. ఈ రైలింజన్‌తో రష్యా, చైనా, జర్మనీ, స్వీడన్ లాంటి దేశాల సరసన భారత్ చేరింది. ఈ ఇంజిన్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత రైల్వే, ఫ్రాన్స్‌కు చెందిన అల్‌స్టామ్ సంస్థ సంయుక్తంగా మాధేపురాలో విద్యుత్ రైలింజన్ల తయారీ పరిశ్రమను ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్‌లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్‌లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









