స్విమ్మింగ్ పూల్ ఉల్లంఘనకు 20,000 దిర్హామ్‌ల జరీమానా
- April 11, 2018
లైసెన్స్ లేకుండా స్విమ్మింగ్ పూల్స్‌ని నిర్వహిస్తే 20,000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధించబడుతుంది. మెయిన్‌టెనెన్స్ రికార్డులు లేకపోయినా జరీమానా తప్పదు. ఉల్లంఘనలకు పాల్పడితే ఆయా ఉల్లంఘనలను బట్టి కఠిన చర్యలు తీసుకోబడతాయి. అబుదాబీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ మునిసిపాలిటీస్ ఛైర్మన్ ఫలాహ్ మొహమ్మద్ అల్ అహబాబి ఈ మేరకు డిక్రీని విడుదల చేశారు. తాజా అధికారిక గెజిట్‌లో ఈ రిజల్యూషన్‌కి సంబంధించిన ప్రొవిజన్స్‌ని పేర్కొన్నారు. మునిసిపాలిటీ మాన్యువల్‌కి తగ్గట్టుగా స్టాండర్డ్స్, కంట్రోల్స్, ప్రొసిడ్యూర్స్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే, ఓనర్ వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్‌ని తొలగించాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







