ప్రధాని మోడీ చెన్నై పర్యటనకు కావేరి సెగ
- April 11, 2018
ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై పర్యటనకు కావేరీ సెగ తాకింది... ప్రధాని రాకను నిరసిస్తూ ఉదయం నుంచే చెన్నైలోని తమిళ సంస్థలు కావేరీ డిమాండ్‌పై ప్రదర్శనలకు దిగాయి. నల్లజెండాలతో పీఎం రాకను వ్యతిరేకించారు... ఆందోళనకారుల నిరసనలు, నినాదాలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది... మోడీ గో బ్యాక్ అంటూ స్లోగన్స్ ఊపందుకున్నాయి... దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!