నటీ శ్రీరెడ్డి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్.హెచ్.ఆర్.సి. నోటీసులు
- April 12, 2018
శ్రీరెడ్డి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్.హెచ్.ఆర్.సి. నోటీసులు జారీచేసింది గత కొద్ది రోజులుగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో సర్జికల్ స్ర్టైక్ మొదలుపెట్టిన నటి శ్రీరెడ్డి ఆందోళన క్రమంగా తీవ్రరూపం దాలుస్తోంది ఫిలిం నగర్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలియజేసిన విషయం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది . దీనితో ఆమె వ్యవహారం ఫై స్పందించిన ఎన్.హెచ్.ఆర్.సి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారం ఫై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది .
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







