దుబాయ్: ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ళ జైలుశిక్ష
- April 12, 2018
యూఏఈలో ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ళ జైలుశిక్ష పడింది. 200 మిలియన్ డాలర్ల చీటింగ్ కేసులో ఈ శిక్ష విధిస్తూ దుబాయి స్పెషల్ బెంచ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన గోవాకు చెందిన సిడ్నీ లెమోస్, అతడి భార్య వలనీ, మరియు రేయాన్ డీసౌజాలకి న్యాయమూర్తి 517 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. వీరు ఎసెన్షియల్ ఫారెక్స్‌ను నిర్వహించి సుమారు 200 మిలియన్ల డాలర్ల మోసానికి పాల్పడ్డారంటూ దుబాయి న్యాయస్థానం నిర్ధారించింది.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







