63,000 విజిటర్స్‌ని ఆకర్షించిన హురాఫునా
- April 12, 2018
మనామా: మూడవ ఎడిషన్ హురాఫునా హ్యాండీ క్రాఫ్ట్స్ ఫెస్టివల్ పెద్ద హిట్ అయ్యింది. గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ పిక్స్ విజిటర్స్‌తో కలుపుకుని సుమారు 63,000 మందిని ఈ ఈవెంట్ ఎట్రాక్ట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి 8వ తేదీ వరకు బాబ్ అల్ బహ్రెయిన్‌లో జరిగిన ఈ ఫెస్టివల్‌ని బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ) నిర్వహించింది. ఈజిప్టియన్ క్రాఫ్ట్స్‌మెన్ ప్రదర్శించిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని బెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ ఖాలెద్ బిన్ హుమూద్ అల్ ఖలీఫా చెప్పారు. ఈ ఫెస్టివల్‌లో మొబైల్ ట్రక్ అలాగే హురాఫునా పర్మనెంట్ మార్కెట్ (బహ్రెయినీ క్రాఫ్ట్స్‌మెన్ కోసం) ప్రారంభించారు. 11 బహ్రెయినీ మరియు 11 ఈజిప్టియన్ క్రాఫ్ట్స్‌మెన్ తమ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించారు. ఇందులో హ్యాండ్ వూవెన్ బాస్కెట్లు, ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, వుడెన్ బాక్స్‌లు, పోట్టెరీ, మోడల్ షిప్స్ వంటివి సందర్శకుల్ని ఆకర్షించాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..