65వ జాతీయ చలన చిత్ర అవార్డులు: ఉత్తమ చిత్రంగా 'ఘాజీ'
- April 13, 2018
ఉత్తమ చలన చిత్రంగా టాలీవుడ్ హీరో రాణా నటించిన ఘాజీ చిత్రం పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ చిత్రంగా బాహుబలికి పురస్కారం దక్కింది. ఉత్తమ గ్రాఫిక్ చిత్రంగా బాహుబలి-2 అవార్డును దక్కించుకుంది. అవార్డుల ప్యానెల్ చైర్మన్ శేఖర్ కపూర్ ఈ అవార్డులను ప్రకటించారు. హిందీలో ఉత్తమ చిత్రంగా రాజ్ కుమార్ నటించిన న్యూటన్‌కు పురస్కారం లభించింది. ఉత్తమ నటిగా మామ్ చిత్రంలో నటించిన శ్రీదేవిని అవార్డు వరించింది.
తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!







