'మహానటి' ఫస్టు టీజర్

- April 13, 2018 , by Maagulf
'మహానటి' ఫస్టు టీజర్

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి చిత్రం మే 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్న చిత్ర యూనిట్ ఏప్రిల్ 14న ఫస్టు టీజర్‌ను రిలీజ్ చేస్తారట. ఈ సందర్భంగా ఇందులోని సావిత్రి కీర్తిసురేష్ పూర్తి లుక్‌ని అభిమానులకు అందించనుంది. ఒక్క సావిత్రి పాత్రనే కాదు అలనాటి నటీనటుల అన్ని పాత్రలను ప్రముఖ నటీనటులే పోషించారు. వారి పోస్టర్లను చూసిన అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మధురవాణిగా సమంత లుక్ సూపర్‌గా ఉందంటూ ప్రశంశలు కురిపిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంపై అంచనాలను పెంచేస్తున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com