65వ జాతీయ చలన చిత్ర అవార్డులు: ఉత్తమ చిత్రంగా 'ఘాజీ'

- April 13, 2018 , by Maagulf
65వ జాతీయ చలన చిత్ర అవార్డులు: ఉత్తమ చిత్రంగా 'ఘాజీ'

ఉత్తమ చలన చిత్రంగా టాలీవుడ్ హీరో రాణా నటించిన ఘాజీ చిత్రం పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ చిత్రంగా బాహుబలికి పురస్కారం దక్కింది. ఉత్తమ గ్రాఫిక్ చిత్రంగా బాహుబలి-2 అవార్డును దక్కించుకుంది. అవార్డుల ప్యానెల్ చైర్మన్ శేఖర్ కపూర్ ఈ అవార్డులను ప్రకటించారు. హిందీలో ఉత్తమ చిత్రంగా రాజ్ కుమార్ నటించిన న్యూటన్‌కు పురస్కారం లభించింది. ఉత్తమ నటిగా మామ్ చిత్రంలో నటించిన శ్రీదేవిని అవార్డు వరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com