దుబాయ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో డైవర్షన్
- April 13, 2018
దుబాయ్లోని ప్రముఖ రహదారిపై డైవర్షన్ని ఏర్పాటు చేశారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ టన్నెల్ ద్వారా డేరా, మర్రాకెచ్ స్ట్రీట్ వైపు వెళ్ళే వాహనదారులు డైవర్షన్ పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 13 నుంచి ఈ మార్గంలో ట్రాఫిక్ని తాత్కాలికంగా మర్రాకెష్ ఇంటర్సెక్షన్ వద్ద రౌండెబౌట్కి మరల్చుతారు. అప్పర్ బ్రిడ్జ్కి బదులుగా మోటరిస్టులు ఈ మార్పుని అనుసరించాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







