అమెరికాలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రవాస తెలుగువారు
- April 13, 2018
అమెరికాలోని వర్జీనియాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం GWTCS ఉగాది వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రవాస తెలుగువారు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఉగాదివేడుకల్లో 250మంది చిన్నారులు రకరకాల డ్యాన్స్ లు, కార్యక్రమాలతో అందరిని ఆట్టకున్నారు. మ్యూజిక్, శివారెడ్డి మిమిక్రీ ఎన్నారైలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇందులో పాల్గొని వేడుకలను విజయవంతం చేసి ప్రతిఒక్కరికి GWTCS ప్రెసిడెంట్ మన్నె సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







