మహిళలకు టోర్నమెంట్ నిర్వహించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా
- April 13, 2018అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా TASC మహిళలకు టోర్నమెంట్ నిర్వహించింది. ఈ పోటీల్లో మహిళా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని వాలీబాల్, త్రోబాల్ ఆటల్లో పోటీపడ్డారు. TASC ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నామని, దీనిలో భాగంగా మహిళలకు గేమ్స్ నిర్వహించినట్లు TASC ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి సాముల తెలియజేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







