సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతం
- April 13, 2018
సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతమయ్యాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రసాయన ఆయుధాలను టార్గెట్ చేసుకుని.. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సేనలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. గత వారం డమాకస్ సమీపంలో జరిగిన రసాయన దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. తాజా దాడులు చేసింది అమెరికా. అమాయకుల ప్రాణం తీస్తున్న సిరియా అధ్యక్షుడికి మద్దతు ఇవ్వొద్దంటూ రష్యాను ఇదివరకే హెచ్చరించిన ట్రంప్.. సహకరిస్తే, అత్యాధునిక క్షిపణులతో స్వాగతం పలుకుతామన్నారు. ఇప్పుడు అన్నట్లుగానే, క్షిపణి దాడులను ఉధృతం చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







