తెలంగాణ జెన్‌కోలో ఉద్యోగాలు
- April 13, 2018
పోస్టులు: 75
ఖాళీలు: జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు (JEO) : 42
అసిస్టెంట్ మేనేజర్ (HR): 33
JEO ఉద్యోగాలకు పీజీ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 34 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి
SC,SR,BC లకు 5 ఏళ్ల సడలింపు, అంగవైకల్యం ఉన్న వారికి 10 ఏళ్ల సడలింపు ఉంది.
HR ఉద్యోగాలకు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBA.MSW రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్ మెంట్, మ్యూమన్ రిసోర్సెస్, ఇండస్ట్రియల్ రిలేషన్ చేసిన వారు అర్హులు. లా చదివిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 8 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్: www.tsgenco.co.in చూడవచ్చు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం