ఫైనల్లో పరాజయం పాలైన కిదాంబి శ్రీకాంత్
- April 14, 2018
కామన్వెల్త్ బాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో పోరాడి ఓడాడు తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్. మలేషియా ప్లేయర్ లీ చాంగ్ వితో జరిగిన మ్యాచ్‌లో 21-19, 14-21, 14-21 తేడాతో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. అద్భుతంగా ఆడి మొదటి సెట్‌ను గెలుచుకున్న శ్రీకాంత్.. అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. రెండో సెట్లో పుంజుకున్న లీ చాంగ్.. మూడో సెట్లోనూ దూకుడుగా ఆడి మ్యాచ్‌ను గెలిచాడు. కామన్వెల్త్లో గోల్డ్‌ను కొట్టాడు. ఫైనల్లో పరాజయం పాలైన శ్రీకాంత్‌కు రజత పతకం దక్కింది.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్‌ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్‌లు
- బీచ్‌లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి