తెలంగాణ రాష్ట్రంలో సెగలు గక్కుతున్న భానుడు
- April 14, 2018
హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువకావడంతో.. ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ల్ అత్యధికంగా పగటి ఉష్ణోగ్రత 40.7, నిజామాబాద్‌లో 40, హైదరాబాద్‌లో 38 డిగ్రీలుగా నమోదైంది. ఉక్కపోతలు అధికమయ్యాయి. గాలిలో తేమ బాగా తగ్గుతోంది. నల్గొండలో సాధారణంగా 74 శాతం ఉండాల్సి ఉండగా..శనివారం 44 శాతముంది. ఉపరితల ద్రోణి వల్ల శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 41 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నారాయణఖేడ్‌లో 3 సెం.మీ కురిసింది. ఎండలు మరింత పెరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







