మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో..
- April 16, 2018
టాలీవుడ్ లో మెగా హీరోల లిస్టు పెరిగిపోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి క్రికెట్ టీం అంతా నటులు టాలీవుడ్ ను ఏలుతున్నారు. ఇప్పుడు మరో మెగా హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. అయితే ఈ హీరో మరెవరో కాదు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. గతంలో చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పేషెంట్ గా నటించాడు వైష్ణవ్. ఈ కుర్రాడికి సినిమాలో నటించాలనే ఆసక్తి ఉండడంతో నటన,డ్యాన్స్ ,ఫైట్స్ ల్లో శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది.సాయి కొర్రపాటి నిర్మాతగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వైష్ణవ్ సినిమా నిర్మించనున్నట్లు టాక్ .
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..